ఎమ్మెల్యేను కలిసిన మున్సిపల్ కమిషనర్
జహీరాబాద్ డిసెంబర్ 3 (జనంసాక్షి)జహీరాబాద్ మున్సిపల్ కమీషనర్ గా బదిలీపై వచ్చిన జి మల్ల రెడ్డీ శనివారం జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జహీరాబాద్ శాసనసభ సభ్యులు కొనింటి మాణిక్రావు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతో పట్టణ అభివృద్ధి కి కృషి చేయనున్నట్లు తెలిపారు
ఎమ్మెల్యేను కలిసిన మున్సిపల్ కమిషనర్




