హైదరాబాద్, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యే అనర్హత అంశం రాష్ట్ర శాసనసభా స్పీకర్ పరిధిలో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.