Thursday, 5 November 2026

ఎమ్మెల్యే నరేందర్ కు అందరూ మద్దతు తెలిపారు

 

 

 

 

 

 

 

 

 

వరంగల్ ఈస్ట్, మే 27 (జనం సాక్షి)వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 40,41,42వ డివిజన్లలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు మరుపల్ల రవి,పోశాల పద్మ స్వామి గౌడ్,మాజీ కార్పొరేటర్,పిఏసిఎస్ చేర్మెన్ కేడల పద్మ జనార్దన్ అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో రంగశాయిపేట మహంకాళి దేవాలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి,బస్వరాజు సారయ్య హాజరయ్యారు
మాజీ ఉప ముఖ్యమంత్రి,ఎమ్మెల్సీ కడియం శ్రీహరి”మాట్లాడుతూ
రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వం బలపడాలి అంటే నరేందర్ కు మద్దతు తెలపాలి
-నరేందర్ ని నిండు మనసుతో ఆశీర్వదించండిచల్లటి వాతావరణంలో సమావేశం ఏర్పాటు చేసి కడుపునిండా అన్నం పెడుతున్న నరేందర్ ను మరిచిపోవద్దు
జూన్ 2 నుండి 21వ రోజుకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకోబోతున్నాం
-9 సంవత్సరాల క్రితం తెలంగాణ ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా మారింది
-మహిళల సమగ్ర అభివృద్ధి కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారు
-40లక్షల పెన్షన్స్ ఇస్తున్న మనసున్న రాష్ట్రం మన తెలంగాణ మన కేసీఆర్
-ప్రతి కుటుంబానికి చేయూత ఆసరా
-ఎవ్వరు అడగకపోయిన కళ్యాణాలక్ష్మి పథకం అమలు చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్
-ఆడబిడ్డ పెళ్లికి భారం కావద్దని మేనమామ లా 100116 ఇస్తున్న మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్
-ఆడబిడ్డ పుడితే 13వేలు అబ్బాయి పుడితే 12వేలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
-అమ్మఒడి వాహనంలో ఇంటికి దింపుతూ తన పెద్ద మనసును చాటుకుంటున్నారు మన ముఖ్యమంత్రి
-మానవతా దృక్పథంతో ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్
-దేశంలో ఎక్కడా లేని పధకాలు మన రాష్ట్రంలో ఉన్నాం
-బీజేపీ,కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రంగశాయి పేట వేదికగా అడుగుతున్న
-మీరు అధికారం ఉన్న రాష్ట్రంలో కేసీఆర్, ఆసరా కు 2వేలు,కళ్యాణాలక్ష్మి ఇస్తున్నారా
-వరంగల్ పట్టణం 9సంవత్సరాలలో అద్భుతంగా అభివృద్ధి చేసికుంటున్నాం
-24 అంతస్థుల హాస్పిటల్ నిర్మించుకుంటున్నాం
-నరేందర్ గారి కృషి వల్ల వరంగల్ జిల్లాతో పాటు నూతనంగా కలెక్టరేట్ కూడా తూర్పులో వచ్చింది
-త్వరలోనే కలెక్టరేట్ కు శంకుస్థాపన
-నూతనంగా మోడల్ బస్ స్టేషన్ నిర్మించుకోబోతున్నాం
-సిసి రోడ్లు,డ్రైనేజీలు,24 గంటల కరెంట్,మంచి నీరు అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం
-మనం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం దేశానికి ఆదర్శం
-రెండు పర్యాయాలు రైతుల రుణ మాఫీ చేశారు కేసీఆర్
-దేశంలో ఎక్కడా లేని విదంగా 24 గంటల కరెంటు ఇస్తున్నారు.
-రైతులకు పెట్టుబడి అందించాలని 10వేలు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
-రైతు బీమా,రైతులు పండించిన పంటను సైతం ప్రభుత్వం కొంటుంది
-అన్నమొ రామచంద్ర అన్న తెలంగాణ నేడు దేశానికి అన్నం పెడుతుంది
-గుజరాత్ లో రైతు బందు ఉందా,కళ్యాణాలక్ష్మి ఉందా
-తెలంగాణ బీజేపీ మూడవ స్థానంలో ఉంది అని దినపత్రికలో వచ్చాయి నిజంగానే అదే వారి పరిస్థితి
-బండి సంజయ్ కి దిమాక్ లేదు.
-అన్ని దేవుళ్ళని మనం నమ్ముతాం బండి సంజయ్ ఒక్కడే భక్తుడు అయినట్టు మతాలను రెచ్చకొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
-బీజేపీ వాళ్ళ ప్రభుత్వం ఉన్న చోట ఉచిత కరెంట్,కళ్యాణాలక్ష్మి ఇస్తున్నారా అని నిలదీయాలి
-కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఎవరు నమ్మరు
-కాంగ్రెస్ కి రాష్ట్రంలో, కేంద్రంలో నాయకులు లేరు.
-కాంగ్రెస్ వాళ్లు ఎమ్మెల్యే గా గెలుస్తారో లేరో తెలవదు కానీ ముఖ్యమంత్రి సిటు కోసం పంచాయితీ పెట్టుకుంటారు.
-కాంగ్రెస్ వాళ్ళని మనం అనాల్సిన అవసరం లేదు వాళ్లకు వాళ్లే బొంద పెట్టుకుంటారు
-కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ కు శరణ్యం
-మన పార్టీ అభివృద్ధి సంక్షేమం మనం ప్రజల్లో వివరించాలి
-బీజేపీ కి 40స్థానాల్లో కూడా అభ్యర్థులు కరువు వాళ్ల మనకు నీతులు చెప్పేది
మాజీ మంత్రి,ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గారు మాట్లాడుతూ”
రైతులకు 24 కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
-అన్ని కులాలు ఆత్మగౌరవంతో గల్లాఎగిరిసికొనే విదంగా గౌరవం కల్పించిన నేత కేసీఆర్
-ప్రతి విద్యార్థి చదువుకోవాలని కేజీ to పీజీ ప్రవేశ పెట్టారు.
-కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా దెబ్బ తియాలని చూసిన కూడా కేసీఆర్ పట్టుదతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు.
-కేటీఆర్ ఐటి రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతున్నారు
-ఎన్నో పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి కానీ తెలంగాణ సాధించిన పార్టీ అభివృద్ధి చేస్తున్న పార్టీ బిఆర్ఎస్
-ఈ ప్రాంతం గొప్పగా అభివృద్ధిలో నంబర్ వన్ గా నిలుపుతున్న పార్టీ బిఆర్ఎస్
-కార్యకర్తలను కంటికి రెప్పలా కాపడుకుంటున్న పార్టీ కేసీఆర్ పార్టీ
-రాబోయే ఎన్నికల్లో గెలిచి మూడో సారి అధికారంలోకి కేసీఆర్ వస్తారు
-కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం
ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ-ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ను పట్టించుకున్నవారు లేరు తెలంగాణ వచ్చాక కేసీఆర్ నాయకత్వనా అద్భుత ప్రగతి సాధించాం
-90శాతం నిరుపేదలు ఉన్న ప్రాంతం ఈ ఓరుగల్లు
-హైదరాబాద్ తరవాత అతిపెద్ద నగరం అని గతపాలకులు చెప్పారు తప్ప అభివృద్ధిని పట్టించుకోలేదు
-నేడు కేసీఆర్ గారు నాయకత్వనా ఓరుగల్లు గొప్పగా అభివృద్ధి చెందింది
-నిరుపెదగా ఉన్న నన్ను కార్పొరేటర్, మేయర్,ఎమ్మెల్యే గా కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు.
-కడియం గారు నన్ను మేయర్ గా ఎంతగానో ప్రోత్సహంచారు
-నాకు అవకాశం కల్పిస్తే అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటున్నాం
-3800కోట్లతో అభివృద్ధి చేసాము
-నాటి పాలకులు అభివృద్ధి మట్టించుకోకుండా అన్ని మరిచారు
-నేడు కేసీఆర్ కేటీఆర్ అడగగానే నిధులు ఇచ్చి తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు
-చౌరస్తాలో రోడ్లు అద్భుతంగా తీర్చి దిద్దాము
-దేశమే అబ్భురపడే విదంగా 24 అంతస్తులు హాస్పిటల్ నిర్మిస్తున్నాం
-నిరుపేదలు ఆర్థికంగా ఎదగాలి అంటే ఇక్కడ 200కోట్లతో రింగ్ రోడ్ కావాలని నాడు కడియం శ్రీహరి గారు ప్రతిపాదించారు నేడు ఆ పని జరగబోతుంది
-భూముల విలువ పెరిగి నిరుపేదలకు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంది
-డిగ్రీ కలశాల గతపాలకులు మాటలు చెప్పారు కానీ నేను కష్టపడి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సాదించుకున్నాం
-నియోజకవర్గంలో 7 గురుకులాలు ఏర్పాటు చేసుకున్నాం
-75 కొట్లతో బస్ స్టేషన్ నిర్మించుకుంటున్నాం
-39 వేల పెన్షన్స్ ఈ నియోజకవర్గానికి అందిస్తున్న మనసుగళ్ల ముఖ్యమంత్రి
-జిల్లా నాయకుల సహారంతో పేదల మధ్య కలెక్టరేట్ తీసుకొచ్చాం
-చుట్టూ వున్న ప్రజలకు ఉపాది దొరుకుతుంది ఆర్థికంగా ఎదిగే విదంగా తోడ్పాటునందించిన వాళ్ళం అవుతున్నాం
-నాకు వచ్చిన 4 సంవత్సరాలలో 2 ఏండ్లు కరోనాలో పోయింది ఈ రెండు ఏండ్లలో 3800కోట్లతో అభివృద్ధి చేసుకుంటున్నాం
-నిరుపేదల ఎదుగుదల లక్ష్యంగా పని చేస్తున్నాం.
-చరిత్రలో ఏక్కడ లేని విదంగా ఈ నియోజకవర్గంలో 240 కోట్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం జరుగుతుంది
-2వేల డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి దిశగా సాగుతున్నాం
-నిరుపేద కార్యకర్తలకు అన్ని పథకాల్లో ప్రాధాన్యం కల్పించని కేసీఆర్ గారు చెప్పారు
-గృహాలక్ష్మి ద్వారా 3లక్షలు అందిస్తాం.
-పేద కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా ఎవ్వరిని అగౌరవ పరిచను అందరిని గౌరవం ఇస్తాను
-ఎమ్మెల్సీ సారయ్య గారి ఆశీస్సులు ఉండాలని
-సారయ్య గారి గౌరవానికి భంగం కలిగితే నేను ఊరుకోను.
-మన నియోజకవర్గ బిడ్డలు పోటీ పరీక్షలలో ముందుండాలి అని కోటి రూపాయలతో కోచింగ్ సెంటర్ పెట్టి,భోజనం ఏర్పాటు చేసి ,మెటీరియల్ ఇచ్చాం.
-కరోనా కష్టకాలంలో కొందరు ఫామ్ హౌస్ లో,మరికొందరు కోళ్ల ఫారాల్లో పడుకుంటే నేను ప్రజల్లో ఉండి 25వేల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసాం.
-నిండు మనసుతో నన్ను ఆశీర్వదించండి