Thursday, 5 November 2026

ఎమ్మెల్యే నరేందర్ కు  మున్నూరు కాపుల

ఎమ్మెల్యే నరేందర్ కు  మున్నూరు కాపుల ఆహ్వానం ఎమ్మెల్యే నరేందర్ కు  మున్నూరు కాపుల ఆహ్వానం
వరంగల్ ఈస్ట్ ,నవంబర్ 18(జనం సాక్షి)
ఈ నెల 20 న దూపకుంట రోడ్ లోని మై మాస్టర్స్ స్కూల్ పక్కన మామిడితోటలో జరిగే మున్నూరు కాపు కార్తిక మాస వనబోజన మహోత్సవము కు హాజరవవలసిందిగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారిని ఆహ్వానించిన వరంగల్ తూర్పు నియోజకవర్గ మున్నూరు కాపు సంఘం నాయకులు..