Tuesday, 3 November 2026

ఎమ్మెల్యే నరేందర్ ను కలిసిన మడ్డవాడ ఎస్సై నవీన్ కుమార్

ఎమ్మెల్యే నరేందర్ ను కలిసిన మడ్డవాడ ఎస్సై నవీన్ కుమార్వరంగల్ ఈస్ట్, ఏప్రిల్ 04 (జనం సాక్షి)
మట్టేవాడ నూతన ఎస్సై గా నవీన్ కుమార్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంగళవారం శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ని మర్యాదపూర్వకంగా కలిసారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపారు