Wednesday, 4 November 2026

ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆదేశానుసారం కొడంగల్ పట్టణ కేంద్రంలోని రెండో వార్డులో స్మశాన వాటిక పనులను 2వార్డు మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ పర్యవేక్షించారు.

 

 

 

 

 

 

 

 

వికారాబాద్ జిల్లా: కొడంగల్రూ.1 కోటి నిధులతో స్మశాన వాటిక లో ప్రహరీ నిర్మాణము,మరుగుదొడ్లు, మూత్రశాలలు, స్నానపు గదులు, కాటికాపరి గది, వెయిటింగ్ హాల్, వైకుంఠధా మం పనుల కోసం మున్సిపల్ డిఇ మరియు ఏఈ మార్కోట్ వేసి ప్రారంభించారు.పనుల వేగవంతంతో త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుందని మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ తెలిపారు.