Tuesday, 3 November 2026

ఎమ్మెల్యే మణి క్ రావు కు శుభాకాంక్షలు తెలిపిన అధికారులు

ఎమ్మెల్యే మణి క్ రావు కు శుభాకాంక్షలు తెలిపిన అధికారులు
జహీరాబాద్ జనవరి 2( జనంసాక్షి) జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటి మాణిక్‌ రావు ను కోహీర్‌, జహీరాబాద్ మండలాలకు చెందిన ఎంపీడీవోలు సుజాత నాయక్, సుమతీలు సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు వారితో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.