ఎమ్మెల్యే రెడ్యా ను పరామర్శించిన
-సిరోల్ సర్పంచ్ శ్యామల రంగమ్మ
సిరోల్ నవంబర్/28: జనం సాక్షి న్యూస్:డోర్నకల్ శాసనసభ్యుడు డియస్ రెడ్యా నాయక్ ఇటీవలే మోకాళ్ళ శాస్త్ర చికిత్స చేసుకోవడంతో సిరోలు గ్రామ సర్పంచ్ శ్యామల రంగమ్మ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డియస్ రెడ్యానాయక్ ని హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పరామర్శించి ఆరోగ్య పరస్థితులు అడిగి తెలుసుకోని త్వరగా కోలుకోవాలని ఆక్షించారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు ఈర్ల వెంకటమల్లు,అట్టూరి ఉప్పలయ్య, పత్తేపురపు వీరన్న, పదిర వెంకన్న,గోనెల వెంకన్న,అడిగే రాములు, పోగుల వెంకన్న,గవిని మధు, బట్టు వెంకన్న ,మక్కాల వెంకన్న,బోల్లికొండ నాగన్న,తగారం గురువయ్య ,జనగం వెంకటనారాయన, అట్టురి ఇస్తారి ,తగారం ఉప్పలయ్య ,తగారం చిన్న బుచ్చయ్య, జలగం వెంకటనారాయన, బొడ్డు జెలెట్, కాసనబోయిన ఎర్రయ్య,తగారం వెంకన్న, కల్లోజు యెశోభ్, గునిగంటి రమేష్ ,గవిని విష్ణు, శ్యమల సత్యం, యువకులు రవి, సాగర్ ,సూరేందర్, నాగరాజు ,హరీష్, వీరన్న ,అంతయ్య, తిరుమాలేష్ ,రమేష్, శివ,రాజు,మహేష్, వినయ్,వెంకన్న తదితరులు పాల్గొన్నారు




