భైంసా రూరల్ మే 31 జనం సాక్షినిర్మల్ జిల్లా బాసర మండలం లోని బిద్రేల్లి గ్రామానికి చెందిన పలువురు ముధోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని పార్టీ ఖండువకప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి , సంక్షేమ పథకాలను ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కొరిపే శ్యామ్ , యువజన విభాగం అధ్యక్షులు ఆకాష్ పాటిల్ , మండల ఉపాధ్యక్షులు బొరే గంగాధర్ , ఎస్సి సెల్ ఉపాధ్యక్షులు గైక్వాడ్ లక్ష్మణ్ , సీనియర్ నాయకులు మారుతీ పటేల్ , గ్రామ అధ్యక్షులు ఈరన్న , నందు, రాము , పండరీ , ఏస్. ఎం. ఎస్ చైర్మన్ కపిల్ , గాదేవార్ మహేంద్రపాల్ , భీంరావు, సందీప్ , సిద్ధు, ఇస్మాయిల్ , మిలింద్ , శివ, సయ్యాజీ, సంఘర్ష , బాబాన్న , ప్రకాష్ , పంకజ్ , సారీష్ , దేవరాజ్ , తదితరులు పాల్గొన్నారు.




