జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని బోయిన్ పేట యాదవ సంఘం కమ్యూనిటీ హల్ భవనానికి సిడిపి నిధుల ద్వారా 10 లక్షలు మంజూరు చేయించిన మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు కి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి యాదవ సంఘం కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో మంథని టౌన్ అధ్యక్షులు పోలు శివ, కిసాన్ సెల్ పెద్దపల్లి జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఇనుముల సతీష్, బీసీ సెల్ డివిజన్ అధ్యక్షులు గోటుకారి కిషన్ జి, బీసీ సెల్ టౌన్ అధ్యక్షులు బండారి ప్రసాద్, పర్శవేని మోహన్ యాదవ్, గంట బాలయ్య యాదవ్, ఆర్కే రాజు యాదవ్, గుండా రాజు, తాత కొమరయ్య, పులి రాజయ్య, మహేష్, శ్రీకాంత్, శేఖర్, సంతు, నరేడ్ల కిరణ్ మబ్బు తిరుపతి, తాత అంకుసు, రవి శ్రీధర్, మదనయ్య తదితరులు పాల్గొన్నారు.




