వరంగల్ ఈస్ట్, మే 03 (జనం సాక్షి)రంగ సాయి పేట కాలనీస్ డెవలప్మెంట్ సొసైటీ గౌరవ అధ్యక్షులు రామానుజన్ జగదీశ్వర్ స్వామి అధ్యక్షులు కర్నె రవీందర్ 43వ డివిజన్ అధ్యక్షులు aఅక్క పెళ్లి స్పందనఆధ్వర్యలో గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు శ్రీ ఆరూరి రమేష్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా వివిధ కాలనీలోని శ్రీ సాయి నగర్ వినాయక కాలనీ టీచర్స్ కాలనీ సత్యసాయి సమతా నగర్ వెంకటేశ్వర కాలనీ గణేష్ నగర్ వివిధ కాలనీలలోని డ్రైనేజీ సిసి రోడ్స్ త్వరగా చేపట్టుటకు చర్యలు తీసుకోవాలని అలాగే ఆర్టిఏ జంక్షన్ ను అభివృద్ధి చేయాలని అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు త్వరగా చేపట్టాలని ఆర్టిఏ జంక్షన్ వద్ద పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని అలాగే సత్యసాయి నగర్ లోని పోచమ్మ దేవాలయం వరకు సిసి రోడ్ నిర్మాణం చేయాలని దేవాలయం వద్ద హైమాస్ లైట్ ఏర్పాటు చేయాలనికోరడం జరిగినది దీనికి సంబంధించిన వినతి పత్రం ఇవ్వడం జరిగినది స్పందించిన ఎమ్మెల్యే గారుత్వరలో పూర్తి చేయుటకు అన్ని చర్యలు తీసుకుంటానని తెలిపినారు ఈ కార్యక్రమంలో 43వ డివిజన్ అధ్యక్షులు అక్క పెళ్లి స్పందన పాకవెంకటేష్ సదానందం వేల్పులకొమురయ్య శ్రీనివాస్ గుప్తా రాంబాబు సాగర్వీర్య నాయక్ మహమ్మద్ రఫిక్ పిండి మల్లికార్జున్ రావుల బుచ్చయ్యతదితరులు పాల్గొన్నారు




