సిద్దిపేట : పట్టణంలోని మాతా శిశు అరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే హరీశ్ రావు అకస్మిక తనిఖీ చేశారు. స్కానింగ్ బయట చేయించుకోమనడం , మందులకోసం చీటీలు రాయడంపై అయన వైద్యసిబ్బందిపై అగ్రహం వ్యకతం చేశారు.