కాగజ్‌నగర్: తెరాస, తెలంగాణ ఉపాధ్యాయ సంఘాలు బలపరుస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి సుధాకర్‌రెడ్డి, పట్టభద్రుల అభ్యర్థి స్వామి గౌడ్‌లను గెలిపించాలటూ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని వసుంధర డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సే అభ్యర్థులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




