హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకే మద్దతిస్తామని నాగం జనార్థన్‌రెడ్డి తెలిపారు. పోలవరం టెండర్లు వెంటనే రద్దు చేసి సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.