Tuesday, 3 November 2026

తిరుపతి – కరీంనగర్‌ల మధ్య రెండు ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి – కరీంనగర్‌ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 13న తిరుపతి – కరీంనగర్‌, 14న కరీంనగర్‌ – తిరుపతిల మధ్య ఈ రైళ్లు నడుస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *