Thursday, 5 November 2026

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న దీక్ష కు సంపూర్ణ మద్దతు

 హుజూర్ నగర్ మార్చి 10 (జనంసాక్షి): మహిళా రిజర్వేషన్ బిల్లుపై జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న దీక్ష కు శుక్రవారం విన్నపం ఒక పోరాటం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు చీకూరి లీలావతి సంపూర్ణ మద్దతు ఒక పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు.