Thursday, 5 November 2026

ఎమ్మెల్సీ కవితను కలిసిన పుట్ట మధు

జనంసాక్షి, మంథని : హైదరాబాద్ లో భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంగళవారం టిఆర్ఎస్ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ మర్యాద పూర్వకంగా కలిసి శాసనసభ ఎన్నికల్లో మంథని నియోజకవర్గ భిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరోసారి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.