Wednesday, 4 November 2026

ఎమ్మెల్సీ తాత మధు కుటుంబాన్ని పరామర్శించిన కూసుమంచి మండల బిఆర్ ఎస్ నాయకులు.

..
ఖమ్మం జిల్లా.తిరుమలాయపాలెం (జనవరి 24) జనం సాక్షి.
ఇటీవల బెంగళూరు లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ తాత మధు అన్న కుమారుడు నిఖిల్ చౌదరి మరణించారు..
మంగళవారం రోజు మండల నాయకులు వారి కుటుంబాన్ని ఓదార్చి, మనోధైర్యాన్ని కల్పించారు .
ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్ బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఆసిఫ్ పాషా , ఎంపీటీసీ బాలాజీ నాయక్, మల్లిడి వెంకన్న ,
సర్పంచులు బానోత్ కిషన్ నాయక్, బానోతు నాగేశ్వరరావు నాయక్,
నాయకులు ఊడుగు వెంకటేశ్వర్లు, రాయబారపు రమేష్, జరుపుల బిక్షం, కొక్కిరేణి సీతారాములు, బానోత్ శీను నాయక్, చాగంటి శీను, కుంభం కిరణ్ రెడ్డి, తేజావత్ శీను నాయక్, నల్లగాటి నాగయ్య , మరియు తదితరులు పాల్గొన్నారు..