Tuesday, 3 November 2026

ఎమ్మెల్సీ సీ.రామచంద్రయ్యకు అస్వస్థత

హైదరాబాద్:ఆంధ్రప్రదేశాసనమండలి సభ్యులు, కాంగ్రెస్ నేత సీ.రామచంద్రయ్య తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఫిల్మ్ నగర్ లోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *