Wednesday, 4 November 2026

ఎర్రబెల్లి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సై రమేష్ నాయక్

ఎర్రబెల్లి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సై రమేష్ నాయక్

దేవరుప్పుల, జవవరి 05(జనం సాక్షి):రాష్ట్రపంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు’ ని హన్మకొండ లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో దేవరుప్పుల ఎస్సై ఎం రమేష్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియచేసారు.