Wednesday, 4 November 2026

వాల్ పోస్టర్ ఆవిష్కరణ

వాల్ పోస్టర్ ఆవిష్కరణ

మోత్కూరు జనవరి 5 జనంసాక్షి : హైదరాబాద్ లో ఈ నెల 8, 9, 10వ తేదీలలో పటాన్‌చెరువులో జరగబోయే టీయూడబ్ల్యూజే హెచ్ 143 ద్వితీయ రాష్ట్ర మహా సభలను విజయవంతం చేయాలని కోరుతూ మోత్కూర్ మండల కేంద్రంలో వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కమిటి సభ్యులు గుండ్లపల్లి శ్రీరాంగౌడ్, జిల్లా నాయకులు శ్రీకాంత్, కళ్లెం సంపత్, గుండ్ల వెంకటేష్ గౌడ్, బోధానపు నరేందర్, గడ్డం చంద్రం, మల్లేష్, ఆత్మకూరు (ఎం) నుండి రేగోటి పాండు, ఎలిమినేటీ నగేష్ , మోత్కూర్ నుండి బోయిని వెంకట్, వారాల రాఖేష్, అడ్డగూడూర్ నుండి చిన్నం వెంకన్న పాల్గొన్నారు.