Wednesday, 4 November 2026

ఎల్కతుర్తి అక్టోబర్ 29 జనం సాక్షి మునుగోడులో ప్రచారంలో ముందున్న ఎల్కతుర్తి టిఆర్ఎస్ నాయకులు

ఎల్కతుర్తి అక్టోబర్ 29 జనం సాక్షి మునుగోడులో ప్రచారంలో ముందున్న ఎల్కతుర్తి టిఆర్ఎస్ నాయకులు హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి మండలానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ఎల్కతుర్తి సర్పంచ్ నిరంజన్ రెడ్డి ఎంపీపీ మేకల స్వప్న రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ పిట్టల మహేందర్ మాజీ సర్పంచ్ గుండ ప్రతాప్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు అల్ల కొండ రాజు సూర్య రాజకుమార్ పాల్గొని ప్రచారంలో ముందంజలో ఉన్నారు