Wednesday, 4 November 2026

సత్య శ్రీ పాలి క్లినిక్ అండ్ యోధ డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రారంభం

సత్య శ్రీ పాలి క్లినిక్ అండ్ యోధ డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రారంభం
జహీరాబాద్ అక్టోబర్ 28( జనం సాక్షి) పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సత్య శ్రీ పాలి క్లినిక్ అండ్ యోధ డయాగ్నొస్టిక్ సెంటర్ ను సిడిసి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఉమాకాంత్ పాటిల్ ను ఘనంగా హాస్పిటల్ యజమాన్యం సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో జహీరాబాద్ డిఎస్పి రఘు వీరశైవ లింగాయత్ జిల్లా అధ్యక్షులు ప్రసాది మధు శేఖర్ సంతోష్ పాటిల్, ఈశ్వర్ పాటిల్ విజయ్ పాటిల్, ప్రవీణ్ కుమార్ వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.