Tuesday, 3 November 2026

ఎల్బీనగర్ ఓ ఇంట్లో గ్యాస్ పేలుడు

హైదరాబాద్: ఎల్బీనగర్ భరత్‌నగర్ ఓ ఇంట్లో గ్యాస్ సిలింటర్ పేలింది. ఈ పేలుడులో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. చిన్నారిసహా ఆరుగురికి గాయాల్యయి. గాయాపడిన వారిని కొత్తపేటలోని ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *