Thursday, 5 November 2026

ఎల్లమ్మబండ రైతు బజార్ ప్రారంభం

 

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఎల్లమ్మబండ రైతు బజార్‌ను మంత్రులు హరీష్‌రావు, మహెందర్‌రెడ్డి ప్రారంభించారు. అధునాతన సుదపాయాలతో రైతు బజార్‌ను నిర్మించినట్లు మంత్రులు తెలిపారు. రైతు బజార్లలో సబ్సిడీ ద్వారా ఉల్లిగడ్డ అందజేశామని హరీష్‌రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతు బజార్లలో దళారులకు అవకాశం లేదన్నారు. పరిగి, చేవెళ్ల, తాండూర్‌లో మరో 3 రైతు బజార్లను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *