ఎల్లారెడ్డి మండలం భిక్కనూరు గ్రామంలో శుక్రవారం ఎంపి నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్ నిర్మాణ పనులను ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఏడో వార్డులోఎంపి నిధుల ద్వారా మంజూరైనా ఐదు లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. సిసి రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టి, సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత గుత్తేదారు కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింలు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జలంధర్ రెడ్డి. అధికార ప్రతినిధి రామప్ప, గ్రామ ఉపసర్పంచ్ గోనే శ్రీకాంత్ . టిఆర్ఎస్ నాయకులు నెల్లి గోపాల్ గ్రామ కమిటీ అధ్యక్షులు సెక్రెటరీ . కమిటీ సభ్యులు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ముస్తాబాద్ సెప్టెంబర్2 జనం సాక్షి
ముస్తాబాద్ టౌన్ లో ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పట్టణ శాఖ,అధ్యక్షులు ఎద్దండి నర్సింహారెడ్డి అద్వర్యంలో సర్పంచ్ సుమతి మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ ఎలాంటి ఫైరోలు లేకుండా నేరుగా లబ్ధిదారులు ఇంటికి ఆర్థిక సాయం చేరడం లబ్ధిదారు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు ఏ ప్రభుత్వంలో కూడా ఇలాంటి సాయం ఎప్పుడూ చూడలేమని ప్రజలు సంతోష పడుతున్నారని అన్నారు మాజీ జిల్లా కో ఆప్షన్ సర్వర్ పాష చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగిందిఅబ్బసానిగోపాల్.80000పె ద్దూరిసంధ్య6700
. దబ్బెడ రాము .60000మొత్తం2.07000రూపాయలు రావడంజరిగింది. అట్టి చెక్కులనులబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఇవ్వడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో సీనియర్ నాయకులు మట్ట రాజి రెడ్డి , కంచం నరసింహులు , మాజీ పట్టణ అధ్యక్షులు గూడూరు భరత్ , యువత అధ్యక్షులు శీలం స్వామి , ఏఎంసీ డైరెక్టర్ ముత్యాలు దేవేందర్ మాజీ కో ఆప్షన్ అన్వర్సుంచు గణేష్ పూస బాలయ్య కోడె శ్రీనుకృష్ణమూర్తి బద్దిపడినందు తదితరులుపాల్గొన్నారు లబ్ధిదారులు ముఖ్యమంత్రివర్యులు,కేసీఆర్ కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపడం జరిగింది