ఎల్ ఐసీ ఏజెంట్ల ధర్నా
భువనగిరి: బీమా బిల్లు 2008ని నిరసిస్తూ భువనగిరి ఎల్ ఐసీ కార్యాలయం ముందు గురువారం ఎల్ ఐసీ ఏజెంట్ల ధర్నా నిర్వహించారు. ఈ సంర్భంగా వారు పార్లమెంటులో బిల్లును ప్రవేశ పెట్టరాదని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవీంద్రరెడ్డి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.