Thursday, 5 November 2026

ఎల్ ఓసి పంపిణీ చేసిన జడ్పీ చైర్మన్

 

 

 

 

 

 

జనం సాక్షి , మంథని : పెద్దపెల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన అందే రాహుల్ అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సహాయం కొరకు మంథని నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ ఇంఛార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ను సంప్రదించారు. జడ్పీ చైర్మన్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo రూ.2,50,000 ఎల్ ఓ సి మంజూరు చేయించి ఆ మంజూరు పత్రాన్ని శుక్రవారం మంథనిలోని తన రాజా గృహా లో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అందజేశారు.