Thursday, 5 November 2026

ఎల్ రమణను పరామర్శించిన మాజీ జడ్పిటిసి

 జనంసాక్షి , రామగిరి : టిఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్సీ ఎల్.రమణ తండ్రి ఎల్ జి రామ్ ఇటీవల మరణించగా వారి చిత్రపటానికి మాజీ జడ్పిటిసి గంట వెంకటరమణారెడ్డి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ బుధవారం పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎల్ రమణ తో పాటు వారి కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు.