రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం కీదేడు పంచాయతీ ఎస్టీ మహిళకు కేటాయించారు. దాంతో కీదేడు గ్రామంలో ఉన్న ఏకైక ఎస్టీ మహిళను ఓ పార్టీ నాయకులు అపహరించడంతో తల్లిని కిడ్నాపర్ల చెర నుంచి విడిపించాలంటూ ఆమె కుమార్తెలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.