Tuesday, 3 November 2026

గవర్నర్‌ నోటీ వెంట కాంగ్రెస్‌ అధిష్ఠానం మాటలు పయ్యావుల

హైదరాబాద్‌ : రాష్ట్ర గవర్నర్‌ నోటీ వెంట కాంగ్రెస్‌ అధిష్ఠానం మాటలు రావడం దురదృష్ణకరమని తెదేపా నేత పయ్యావుల కేశవ్‌ అన్నారు. ఇటువంటి మాటల వల్ల గవర్నర్‌ వ్యవస్థ ఏరకంగా పనిచేస్తుందో అనే దానిపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే దిగ్విజయ్‌సింగ్‌ ప్రచార అర్భాటాలు చేస్తున్నారని పయ్యావుల దుయ్యబట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *