Wednesday, 4 November 2026

ఎస్టీ వర్గీకరణ అంశం కాంగ్రెస్ పార్టీ లో చర్చ జరగలేదు

హైదరాబాద్  జనం సాక్షి

గిరిజన రిజర్వేషన్ల పెంపు విషయంలో బిఆర్ఎస్, బిజెపి లు గిరిజనులను మోసం చేసాయని పీసీసీ అధ్యక్షులు చెప్పారు.ఎస్టీ వర్గీకరణ అంశం కాంగ్రెస్ పార్టీ లో చర్చ జరగలేదు ..కానీ కొన్ని పత్రికలు వార్తలను వక్రీకరించి ప్రచురించి గందరగోలం సృష్టించడానికి ప్రయత్నం చేసాయి.వక్రీకరించి ప్రచురించిన వార్తలను ఎవరు నమ్మవద్దు.. ఆందోళనకు గురికావద్దు.. మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్..