కరీంనగర: ఎస్సీ-ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు కేటాయించిన విధాంగా ఖర్చు చేయాలని మంత్రి వర్గ కమిటీ నివేదికను ప్రజలకు విడుదల చేయాలని దళితుల సంబందించిన చట్టాలను తూచతప్పకుంగా అమలు చేయాలని ఎస్సీ,ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల సాధన జేఏసీ కరీంనగర్ కమిటీ జిల్లా కలెక్టర్ కార్యలయం ముందు ధర్నా.
ఎస్సీ,ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల మంత్రివర్గ తీర్మాణాలను ప్రజలకు విడుదల చేయాలని డిమాండ్




