గోదావరిఖనిలో ఎన్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పాదయాత్ర
గోదావరిఖని: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని గోదావరిఖనిలో ఎన్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు నాగరాజు నేతృత్వంలో పలు విద్యాసంస్థలు, వసతి గృహాలను సందర్శించి అక్కడ నెలకొన్న సమస్యలను అడిగిన తెలుసుకున్నారు.