పల్లగొర్ల మోదీ రాందేవ్.భువనగిరి టౌన్. జనం సాక్షి (ఫిబ్రవరి 06)భువనగిరి పట్టణంలో రాస్తారోకో వందలాది మందితో, బిసి విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2,90,396 లక్షల కోట్లలో 60 శాతం జనాభా ఉన్న బీసీలకు బిచ్చం వేసినట్లుగా కేవలం 6220 కోట్ల కేటాయించడం సిగ్గుచేటు సర్కారు కేటాయించిన నిధులతో బీసీలకు ఛాయా బిస్కెట్లు గిట్ల రావు 90 శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు బడ్జెట్లో 50% నిధులు కేటాయించకపోవడం అన్యాయం, కమిషన్లు వచ్చే శాఖలకే నిధులు కేటాయించింది కార్పొరేట్ వారికి తోడీ పెట్టడానికి 2023-24 బడ్జెట్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ స్కాలర్షిప్ లకు అరకురా నిధులు కేటాయించడం విడ్డూరం, ధనవంతులు నడిచే దారి కోసం అవసరంలేని అడగని మెట్రో కోసం 7 వేల కోట్లు కేటాయిస్తారు కానీ ఎస్సీ ,ఎస్టీ,బిసీ,సంక్షేమ హాస్టల్ ని పట్టించుకోరా నిరుద్యోగ భృతి ఊసే లేకపోవడం బాధాకరం, క్రీడాభివృద్ధిని కింద నుకేసింది ఎస్సీ ఎస్టీ బీసీలను ఓట్లేసే యంత్రాలుగానే పరిగణంలోనికి తీసుకుంటుర్రు తప్ప నిధులు నియామకల్లో వాటా ఇస్తాలేదు ఈప్రభుత్వం ,తెలంగాణ సర్వస్వాన్ని దోచుకు తింటున్న ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దదించుతాం ఖబర్దార్ ప్రభుత్వ నాయకులారా బడ్జెట్ ని పున పరిశీలించి అన్నిశ వర్గాలకు న్యాయం చేయకపోతే ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు బస్సులు దహనం చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ ధర్నాలో భూక్య బాలాజీ నాయక్, నరాల సాయి కుమార్ యాదవ్, ముదిగొండ అరుణ్ కుమార్, మానస, అరుణ, విజయలక్ష్మి, మహేష్, వల్లాల రాజ్ కుమార్, వినయ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.




