ఎస్సీ సెల్ అధ్యక్షుడు కస్తాల సైదులుకి చిరు సన్మానం
హుజూర్ నగర్ జనవరి 11 (జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని ఎంపీ కార్యాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశానుసారం ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడుగా నూతనంగా నియమితులైన కస్తాల సైదులుకి కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు అరుణ్ కుమార్ దేశ్ముక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్, కౌన్సిలర్ల ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్, కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కస్తాల సైదులుకి శాలువా కప్పి, మిఠాయిలు తినిపించి చిరు సన్మానం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వెలిదండ వీరారెడ్డి, బుల్లెద్దు జైల్, కోల్లపూడి యోహాన్, మేళ్లచెరువు ముక్కంటి, పాశం రామరాజు, ఎడవెల్లి వీరబాబు, సులువ చంద్రశేఖర్, చింతకాయల రాము, పల్లపు పెద్దబ్బాయి, బంటు సైదులు, దొంతగాని జగన్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ సెల్ అధ్యక్షుడు కస్తాల సైదులుకి చిరు సన్మానం




