విశ్వ కర్మ సంగం కమిటీ ఎన్నిక
ఇంద్రవెల్లి 11 (జనం సాక్షి):
ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామం హనుమాన్ ఆలయంలో విశ్వకర్మ వడ్రంగి సంఘం ఎన్నికలను ఆ సంఘం జిల్లా నాయకులు కృష్ణయ్య అశోక్‌లు నిర్వహించారు మండల అధ్యక్షులుగా సత్తయ్య రవీందర్ సంయుక్త కార్యదర్శి శశివర్ధన్ రోహిత్ కోశాధికారి శంకర్ కుమార్ ఏక గ్రీవంక ఎన్నుకున్నారు ఈ సందర్భంగా జిల్లా నాయకులు అశోకులు మాట్లాడరు




