కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎందరో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు సహాయ సహకారం చేస్తూ ప్రతిభావంతులైన విద్యార్థులు పేదరికం, ఆర్థిక సమస్యలు అడ్డు రాకుండా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థుల భవిష్యత్తు దేశ సేవకు సహాయపడాలని సమాజంలో గౌరవంగా ఉండాలని ఆర్థికంగా సామాజికంగా వృత్తిపరంగా సమాజపరంగా కుటుంబ పరంగా గౌరవప్రదమైన ఉద్యోగంలో ఉండాలని ఆకాంక్షిస్తూ మన మండలానికి సంబంధించిన అభ్యర్థులు ఎస్సైలుగా కానిస్టేబుల్ గా ఉన్నతమైన గౌరవప్రదమైన ఉద్యోగం పొందాలని ఆకాంక్షిస్తూ కొండమల్లేపల్లి మండల ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి సహకారంతో ఎస్సై , కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ (వ్యాయామం, లాంగ్ జంప్, షాట్ ఫుట్, 1,600 మీటర్లు) నందు ఉచితంగా శిక్షణ ఇవ్వబడుతుంది కనుక ఎస్సై , కానిస్టేబుల్ అభ్యర్థులందరు ఇలాంటి మంచి అవకాశాన్ని ఉపయోగించుకోగలరు ప్రతి రోజు ఉదయం 5:30గంటలకు స్థలం జెబి గ్రౌండ్, ఎంపీడీఓ కార్యాలయం దగ్గర కొండమల్లేపల్లి ఇలాంటి మంచి అవకాశాన్ని ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు ఉపయోగించుకొని భవిష్యత్తులో విజయవంతంగా సఫలీకృతం కావాలని వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు




