ఎస్సై సారా శ్రీనివాస్ గౌడ్ కూతురు వివాహ వేడుకలు

 

 

 

 

 

 

 

కౌడిపల్లి (జనం సాక్షి).. కొల్చారం కొంపల్లి లోని ఫంక్షన్ హాల్ లో నిర్వహించగా కార్యక్రమానికి మెదక్ జిల్లా ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సారామా గౌడ్ తో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.