Thursday, 5 November 2026

ఎస్‌ఆర్‌ నగర్‌ ఎస్‌ఆర్‌టి కాలనీలో చోరి

హైదరాబాద్‌: నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన సంజీవరెడ్డి నగర్‌లో ఎస్‌ఆర్‌టి రాలనీలోని ఓ ఇంట్లో బుధవారం దొంగలు చోరికి పాల్పడ్డారు. దాదాపు 65తులాల బంగారంతో పాటు రూ.8 వేల నగదును దొంగల అపహరించుకు పోయారు. దీంతో బాధాతులు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *