Thursday, 5 November 2026

అవినీతి కేబినేట్‌ రాష్ట్రానికి పాలించడం దురదృష్టకరం’

విజయవాడ: అవినీతి కేబినేట్‌ రాష్ట్రాన్ని పకిపాలించడం దురదృస్టకరమని సీపీఎం రాష్ట్రకార్యదర్శి రాఘవులు బుధవారం విజయవాడలో అన్నారు. కళంకిత మంత్రులు కేబినేట్‌ నుంచి తొలగించాలని ఆయన సీఎం కిరణ్‌ను డిమాండ్‌ చేశారు. మాయ పథకాలతో కాంగ్రేస్‌ సర్కార్‌ ప్రజలను మభ్య పెడుతొందని ఆరోపించారు.
ఒకసారి నగదు, మరొసారి సరుకులను ప్రభుత్వం మోసం చేస్తుందని ఆయన ్కపభుత్వన్ని దుయ్యబట్టారు. అమ్మహస్తం పథకానికి బడ్జెట్‌లో కేటాయింపులేవని ఆయన ప్రశ్నించారు. విమపక్షాల పోరాటంతోనే ఎస్సీ,ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టం రూపొందిచని రాఘవులు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *