ఏఆర్‌ రహ్మాన్‌ కాఫీ టేబుల్‌ బుక్‌ ‘రిఫ్లెక్షన్స్‌’

చెన్నై: సంగీత దర్శకుడు, గాయుకుడు ఏ ఆర్‌ రహ్మాన్‌ ‘రిఫ్లెక్షన్స్‌’ పేరుతో ఒక కాఫీ టేబుల్‌ బుక్‌ను అవిష్కరించారు. రచయిత టి.సెల్వకుమార్‌ ఈ పుస్తకంలో మెజార్ట్‌ ఆఫ్‌ మద్రాస్‌గా పేరొందిన రహ్మాన్‌ జీవనయానం గురించి విపులంగా రాశారు. ఇతర గాయకులు సుజాత, శ్రీనివాస్‌ తదితరుల గురించి కూడా ఇందులో పేర్కొన్నారు.