Wednesday, 4 November 2026

ఏఎమ్మెస్‌లో కంప్యూటర్‌ కోర్సులకు దరఖాస్తులు

ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూపనివర్సిటీ క్యాం పస్‌లోని ఆంధ్ర మహిళా సభ(ఏఎంఎస్‌)) లిటరసీ హౌజ్‌లో కంప్యూటర్‌ కోర్సులలో శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని వయ స్సుల వారికి ఎంఎస్‌ ఆఫీస్‌, టీడీపీ, ట్యాలీ కోర్సులు, కంప్యూటర్స్‌ ఫర్‌ సీనియర్‌ సిటిజన్స్‌, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌పై శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆసక్తి గలవారు ఈనెల 21వ తేదీలోగా దరఖాస్తు చేసు కోవాలని కోరారు. వివరాలకు ఫోన్‌ నం: 04027098406, 27096464.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *