తార్నాక: ఉద్యోగాన్వేషణలో ఉన్న యువతకు ఉద్యోగావకాశాలు పొందేందుకు ఆయా రంగాల్లో ఉచితంగా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కాయిన్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. పదో తరగతి నుంచి డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు, ఈ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 7702499322 ఫోన్ ద్వారా సంప్రదించొచ్చు.




