పెన్ పహాడ్ జూన్ 02 (జనం సాక్షి) : స్థానిక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న శ్రీరాములు ఏఎస్ఐ గా పదోన్నతి పొందారు ఈ సందర్భంగా శుక్రవారం పదోన్నతి పొందిన శ్రీరాములును ఎస్సై బత్తిని శ్రీకాంత్ గౌడ్ అభినందించారు అదేవిధంగా తోటి సిబ్బంది కూడా శ్రీరాములు కు అభినందనలు తెలియజేశారు.. అభినందించినవారిలోఏఎస్ఐవెంకటరత్నం,సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు…
ఏఎస్ఐ గా పదోన్నతి పొందిన శ్రీరాములు




