Thursday, 5 November 2026

ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి :సీఎం రమేష్

హైదరాబాద్:19న జరిగే ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా అని రాజ్యసభ్యుడు సీఎం రమేష్ తెలిపారు. చంద్రబాబు సూచన మేరకే ఈ పదవికి పోటీ చేస్తున్నాని 4న జరిగేఎన్నికలు చెల్లవని, 19న జరిగే ఎన్నికలే అధికారకం అని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *