హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ లోగోను, వెబ్‌సైట్‌ను గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు. ఈ రోజు రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌తో లోగోను, వెట్‌సైట్‌ను ఆవిష్కరింపజేశారు. వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి, కమిషన్ సభ్యులు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, టీఎస్‌పీఎస్సీ లోగోను ప్రముఖ చిత్రకారుడు యేలే లక్ష్మన్ రూపొందించారు.టీఎస్ పీఎస్సీ లోగోను ఆవిష్కరించిన గవర్నర్
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ లోగోను, వెబ్‌సైట్‌ను గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు. ఈ రోజు రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌తో లోగోను, వెట్‌సైట్‌ను ఆవిష్కరింపజేశారు. వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి, కమిషన్ సభ్యులు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, టీఎస్‌పీఎస్సీ లోగోను ప్రముఖ చిత్రకారుడు యేలే లక్ష్మన్ రూపొందించారు.



