Wednesday, 4 November 2026

ఏపీ రాజధాని నగరం పరిధిని ప్రకటించిన సర్కార్

 గుంటూరు:ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరం పరిధిని ఏపీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 25 గ్రామాల్లో 217 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని పరిధిగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *