Tuesday, 3 November 2026

ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ పై కమిటీ..

హైదరాబాద్ : ఏపీ రాజధాని మౌలిక వసతుల మాస్టర్ ప్లాన్ కన్సెల్టెన్సీపై ఎనిమిది మంది నిపుణులతో ఓ కమిటీ ఏర్పాటైంది. రాజధాని నిర్మాణం, మౌలిక వసతులపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *