Tuesday, 3 November 2026

ఏపీ సచివాలయానికి జీహెచ్ఎంసీ నోటీసులు

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. రూ.22 కోట్ల బకాయిలు చెల్లించలేదని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గురువారం ఈ నోటీసులు జారీ చేసింది. బకాయిలను వెంటనే చెల్లించాలని సూచించింది.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *